మద్యం సీసాలు స్వాధీనం ఇద్దరు అరెస్ట్

మద్యం సీసాలు స్వాధీనం ఇద్దరు అరెస్ట్

VZM: గజపతినగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల సీఐ జనార్దనరావు ఆధ్వర్యంలో ఆదివారం దాడులు నిర్వహించగా లింగాలవలస గ్రామంలో 10 మద్యం సేసాలతో సారిక అప్పలనాయుడును పట్టుకోగా, మధుపాడ గ్రామంలో 9 మద్యం సేసాలతో చుక్క అప్పయ్యమ్మ అనే మహిళ పట్టుబడింది. దాడుల్లో ఎస్సై కొండలరావు, హెచ్‌సీలు భాషా లోకాభిరామ్ సిబ్బంది పాల్గొన్నారు.