VIDEO: పెట్రోల్ బంకు వద్ద వ్యక్తి మృతదేహం దహనం

VIDEO: పెట్రోల్ బంకు వద్ద వ్యక్తి మృతదేహం దహనం

TPT: తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. చేర్లోపల్లిలోని పెట్రోల్ బంక్ సమీపంలో కొంత మంది వ్యక్తులు రాధా కృష్ణయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని కట్టెలు దహనం చేశారు. ఇది చూసిన స్థానికులు ఇళ్ల మధ్య ఇలా మృతదేహాన్ని కాల్చిడం ఏంటి అని ప్రశ్నించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.