యువ స్విమ్మర్‌కు అరుదైన అవకాశం

యువ స్విమ్మర్‌కు అరుదైన అవకాశం

MDCL: బాచుపల్లికి చెందిన యువ స్విమ్మర్ సుహాస్ ప్రీతంకు అరుదైన అవకాశం దక్కింది. బహ్రెయిన్‌లోని మనమాలో అక్టోబర్ 27 నుంచి 30 వరకు జరగనున్న 3వ ఆసియా యూత్ గేమ్స్ 2025 (అండర్ 18)కి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి అతడు ఎంపికయ్యాడు. బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్స్‌లో ఇప్పటికే జాతీయ స్థాయిలో సుహాస్ పలు అవార్డులు అందుకున్నాడు.