VIDEO: ‘విదేశాల్లో అరకు కాఫీకి భారీ డిమాండ్’
ASR: డుంబ్రిగుడా అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని టీడీపీ అరకు ఇన్‌ఛార్జ్ సియ్యారి దొన్నుదొర అన్నారు. కొల్లాపుట్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషితో గిరిజన రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. విదేశాల్లో సీఎం ప్రచారంతోనే గిరాకీ పెరిగిందని, ఇక్కడి వాతావరణం, ఆహారంతో పర్యాటకులు సైతం సంతోషంగా ఉన్నారని వివరించారు.