రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి: ఏవో

రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి: ఏవో

NDL: సొంత భూమి కలిగిన ప్రతి రైతు విశిష్ట నమోదు సంఖ్యను తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి స్వాతి తెలిపారు. బుధవారం వెలుగోడు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. రైతులు ఆయా గ్రామాల సిబ్బందిని కలిసి ఈనెల 20వ తేదీలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.