తిరుపతిలో YCP నేతలపై కేసు నమోదు

తిరుపతిలో YCP నేతలపై కేసు నమోదు

TPT: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అలిపిరి గరుడా కూడలి వద్ద పలువురు వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ మేరకు పలువురు నాయకులపై అలిపిరి PSలో కేసు నమోదయింది. పోలీస్ యాక్ట్ - 30 అమలులో ఉండగా ధర్నా నిర్వహించడమే కాకుండా పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.