రేగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

రేగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

BHPL: రేగొండ మండలంలోని వివిధ గ్రామాలల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. రేపాక గ్రామానికి చెందిన బోయిని తిరుపతి ఇటీవల మృతిచెందగా,వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి ఇద్దరు పిల్లల ఉన్నత చదువుల కొరకు తన వంతుగా సహకారం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.