చిత్తూరు క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి మృతి

చిత్తూరు క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి మృతి

CTR: జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి గాలి వేణుగోపాల్ నాయుడు అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం మధ్యాహ్నం హరిశ్చంద్ర స్మశాన వాటికలో దహనక్రియలు జరగనున్నాయని కుటుంబీకులు తెలిపారు.ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్కుమార్, సీడీసీఏ సభ్యులు, క్రీడాకారులు సంతాపం తెలిపారు.