ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్రంగా గాయపడ్డారు: అమెరికా

ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్రంగా గాయపడ్డారు: అమెరికా

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఆయన గుర్తుపట్టలేని విధంగా మారినట్లు పేర్కొంది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని మొజ్తాబా ఖమేనీ తొలిసారి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణశాఖ తాజాగా చెప్పిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.