VIDEO: Dy. CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

VIDEO: Dy. CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కోనసీమ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 26న రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో రాజోలు మండలం శివకోడు గ్రామంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసనపల్లిలో కొబ్బరి చెట్లను పరిశీలించే ప్రాంతంలో సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు.