జిల్లాలో చర్చనీయాంగా మారిన భవానీ శంకర్ బదిలీ

జిల్లాలో చర్చనీయాంగా మారిన భవానీ శంకర్ బదిలీ

KKD: పిఠాపురంలో ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పీడీ భవానీ శంకర్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. అయితే బాధ్యతలు స్వీకరించిన 8 రోజులకే ఆయనను బదిలీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న భవానీ శంకర్‌ను ఏపీ ఫైబర్ నెట్ ఈడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.