VIDEO: యువత క్రీడల్లోనూ రాణించాలి: సీఐ

VIDEO: యువత క్రీడల్లోనూ రాణించాలి: సీఐ

NZB: యువత క్రీడల్లోనూ రాణించాలని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ అన్నారు. సుర్బిర్యాల్ గ్రామంలో గోపిడి గంగారెడ్డి జ్ఞాపకార్థం కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐ సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఆర్గనైజర్, యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తలారి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.