విశ్వామిత్ర చౌహాన్‌ను సన్మానించిన డీఎస్‌వో
KMM: చిన్న వయసులో పర్యావరణ పరిరక్షణపై ఆలోచనలు గర్వకారణమని డీఎస్‌వో ప్రశంసించారు. వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ మొక్కలు నాటుతున్న యువకుడు విశ్వామిత్ర చౌహాన్‌ను ఖమ్మం డీఎస్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనజీవి రామయ్య సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. రామయ్యలా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.