అన్ని శాఖలు ‘ఏ+’ గ్రేడ్‌లో నిలవాలి

అన్ని శాఖలు ‘ఏ+’ గ్రేడ్‌లో నిలవాలి

VZM: ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని శాఖలు తప్పనిసరిగా 'ఏ+' గ్రేడ్ సాధించాలని దిశానిర్ధేశం చేశారు.