మాదక ద్రవ్యాల ర్యాలీ పోస్టర్‌ని ఆవిష్కరించిన కలెక్టర్

KMR: మాదక ద్రవ్యాల ర్యాలీ పోస్టర్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి నుంచి కళాభారతి వరకు ర్యాలీ నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని విజయవంతం చేయాలన్నారు.