'కళాశాలలు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం'

'కళాశాలలు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం'

NDL: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని నంది కోట్కూరు బీసీ సెల్ అధ్యక్షులు విజయ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు జూపాడు బంగ్లా మండలం, పారుమంచాలలో వైసీపీ నాయకులు ప్రైవేటీకరణ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.