మంత్రుల పర్యటన విజయవంతం: ఎమ్మెల్యే

భూపాలపల్లి జిల్లాలోని ప్రజా పాలన విజయోత్సవ సభకు విచ్చేసిన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటన విజయవంతం అయినట్లు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.