'రిజర్వేషన్లు ఇప్పుడు అమలు చేసినా ఓకే'

'రిజర్వేషన్లు ఇప్పుడు అమలు చేసినా ఓకే'

TG: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. 'మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే మళ్లీ బిల్లు తెచ్చారు. 2023లో బిల్లు ఆమోదం పొందినా 2024లో రిజర్వేషన్లు అమలు చేయలేదు. 33 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు అమలు చేసినా ఓకే. మహిళా రిజర్వేషన్లకు కాదు.. డీలిమిటేషన్‌కు వ్యతిరేకం' అని అన్నారు.