నేటి మిర్చి ధరలు ఇలా..
WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ తేజ మిర్చి ధర రూ. 19600, క్వింటాల్ 341 రూ. (కారం కాయ) రూ. 20000, క్వింటాల్ వండర్ హాట్ ధర రూ. 32000, క్వింటాల్ ఎల్లో మిర్చి ధర రూ. 22000, క్వింటాల్ దీపికా మిర్చి ధర రూ. 27100, క్వింటాల్ టమాటో మిర్చి ధర రూ. 37000గా పలికింది.