మండలంలో నేడు పర్యటించనున్న ఎమ్మెల్యే

మండలంలో నేడు పర్యటించనున్న ఎమ్మెల్యే

BDK: బూర్గంపాడు మండలంలో మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు. ఉప్పుసాక, పినపాక, అంజినాపురం, మొరంపల్లి బంజారా గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.