కోదండ రామయ్యకు స్నపన తిరుమంజన సేవ

కోదండ రామయ్యకు స్నపన తిరుమంజన సేవ

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో స్వామివారికి TTD అధికారులు శనివారం స్నపన తిరుమంజన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు స్వామివారికి పట్టు వస్త్రాలు గజమానులు సమర్పించారు. అర్చకులు శాస్త్రోత్తంగా అభిషేకాలు నిర్వహించి స్వామివారిని సుందరంగా అలంకరించారు. భక్తులకు దర్శనార్థం అనుమతింపజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.