CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: పేదలకు ఆపన్న హస్తంగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరం లో 25 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 25,25,000ల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే గురువారం పంపిణీ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఉపాధి రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.