మంచి సందేశాత్మక చిత్రం అందించారు: ఎమ్మెల్యే
ELR: ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ద్వారా డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమాజానికి మంచి సందేశాత్మక చిత్రం అందించారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరులోని అంబికా థియేటర్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ప్రీమీయర్ షో తిలకించిన ఆయన మాట్లాడారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాకుండా, సమాజాన్ని సన్మార్గంలో నడిపించారన్నారు.