VIDEO: మంత్రి క్యాంపు కార్యాలయంలో YSR జయంతి వేడుకలు

VIDEO: మంత్రి క్యాంపు కార్యాలయంలో YSR జయంతి వేడుకలు

NLG: నల్లగొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నేత వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, అబ్బగొని రమేష్ గౌడ్, జూకూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.