ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ వాడొద్దు: SP అఖిల్ మహాజన్
★ ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులను అభినందించిన కలెక్టర్ రాజర్షి షా
★ ఆదివాసీల ఆరాధ్య దైవం రాజ్ గోండ్: మాజీ ఎంపీ సోయం బాపూరావు
★ కేసులు పెట్టినా భయపడేది లేదు: మాజీ మంత్రి జోగు రామన్న