VIDEO: పెద్దాపురంలో ఘనంగా పీఏసీఎస్ శతాబ్ది ఉత్సవాలు
NTR: వీరులపాడు మండలం పెద్దాపురంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వందలు పూర్తిచేసుకుని సోమవారం ఘనంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. 1926లో ఈ పీఏసీఎస్ ఏర్పాటు చేయడం జరిగిందని 2026 సంవత్సరానికి 100 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.