అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక ఎకగ్రీవం

అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక ఎకగ్రీవం

KMR: అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో అధ్యక్షుడిగా బత్తుల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా బండారు సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రాజు, సంయుక్త కార్యదర్శిగా భార్గవ్ చంద్ర భోపాల్, కోశాధికారిగా విఠల్ రావు, లైబ్రరీ సెక్రెటరీగా దేవేందర్ గౌడ్, క్రీడల కార్యదర్శిగా యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.