నగరంలో పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సమావేశం

నగరంలో పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సమావేశం

గుంటూరు కలెక్టరేట్‌లో ఇవాళ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ రాష్ట్ర శాసనసభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థల పనితీరు, ప్రజా ప్రయోజనాలపై అమలు చేస్తున్న పథకాలపై సమీక్ష చేపట్టినట్లు సమాచారం.