సైకిల్ స్టాండ్ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు

సైకిల్ స్టాండ్ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు

BPT: ఇటీవల జరిగిన బాపట్ల సైకిల్ స్టాండ్ వివాదాన్ని నిర్వాహకుడు నర్రవుల వెంకట్రావు సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. అలాగే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ తుషార్ డూడిని కలిసి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, వైసీపీ నాయకులు ఉన్నారు.