ఆసుపత్రిని తనిఖీ చేసిన హెల్త్ సెక్రటరీ
SRD: జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన డిజిటల్ హెల్త్ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ హెల్త్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.