ముగ్గురు మహిళలు గల్లంతు.. కారు లభ్యం

ముగ్గురు మహిళలు గల్లంతు.. కారు లభ్యం

JGL: మహారాష్ట్రలో జగిత్యాల TR నగర్ చెందిన ముగ్గురు మహిళలు ఆదివారం రాత్రి గల్లంతైన విషయం తెలిసిందే. వరద తాకిడికి వారి కారు అదుపు తప్పి కొట్టుకుపోయింది. దీంతో డ్రైవర్ సోయేబ్ కారులో నుంచి బయటకు వచ్చి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. కారుతో సహ అందులో ఉన్న ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. ముఖ్రాంబాద్ శివారులో మంగళవారం స్థానికులు కారును గుర్తించరు.