సోంపేటలో వైసీపీ 'కోటి సంతకాల ప్రజా ఉద్యమం'

సోంపేటలో వైసీపీ 'కోటి సంతకాల ప్రజా ఉద్యమం'

SKLM: ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేటలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గం ఇంఛార్జ్ పిరియా విజయ సాయిరాజ్ ప్రజల వద్ద నుంచి సంతకాలు చేకరించారు. ఆమె మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రవేటికరణతో కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్య దూరం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.