టీమిండియాకు గుడ్ న్యూస్

టీమిండియాకు గుడ్ న్యూస్

స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సౌతాఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో అతడు పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. దీంతో ఈ నెల 9 నుంచి జరగబోయే టీ20 సిరీస్‌లో ఆడటానికి మార్గం సుగమమైంది. అలాగే.. పాండ్యా, బుమ్రా కూడా ఈ సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నారు.