కొత్త కలర్ యమహా బైక్.. ధర ఎంతంటే?
యమహా కంపెనీ తన XSR155 బైకును మెటాలిక్ బ్లాక్ కలర్‌లో లాంచ్ చేసింది. దీని ధర రూ.1.59 లక్షలు(ఎక్స్‌షోరూమ్). ఇది గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్‌లు పొందుతుంది. కలర్స్ వారీగా ధరలు ఇలా ఉన్నాయి. XSR155 మెటాలిక్ బ్లూ రూ.1.50 లక్షలు, వివిడ్ రెడ్ రూ.1.53 లక్షలు, మెటాలిక్ గ్రే రూ.1.57 లక్షలు, గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్ రూ.1.59 లక్షలు, మెటాలిక్ బ్లాక్ రూ.1.59 లక్షలు.