నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

ATP: విడపనకల్ స్థానిక బాబా మెడికల్ షాప్ వద్ద బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహక అధికారి షాకేర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ వైద్య శిబిరం ఉంటుందని, వివరాలకు ఈ 99514 02302నంబర్‌ను సంప్రదించాలని కోరారు.