పుంగనూరులో పోషణ పక్వాడా ర్యాలీ

పుంగనూరులో పోషణ పక్వాడా ర్యాలీ

CTR: పుంగనూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం మంగళం కాలనీలో సూపర్వైజర్ అయేషా నజ్రిన్ తాజ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. పోషణ పక్వాడ కార్యక్రమాలు ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.