విద్యార్థులచే సైబర్ క్రైమ్ ప్రతిజ్ఞ
HYD: నారాయణగూడ PS పరిధిలోని హిమాయత్ నగర్ పీజీ కాలేజీలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులకు సుల్తాన్ బజార్ ACP మత్తయ్య అవగాహన కల్పించారు. విద్యార్థులతో సైబర్ క్రైమ్ ప్రతిజ్ఞ చేపించారు. CI సైదేశ్వర్, SI శ్రీకాంత్, శ్రీవాణి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.