VIDEO: హౌసింగ్ లోన్స్ లేక ఆగిన నిర్మాణాలు

VIDEO: హౌసింగ్ లోన్స్ లేక ఆగిన నిర్మాణాలు

EG: అయినవిల్లి మండలంలోని పొట్టిలంక గ్రామంలో గృహ నిర్మాణాలకు హౌసింగ్ లోన్లు మంజూరు కాకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. చిరంజీవి అనే గృహ నిర్మాణదారుడు సోమవారం మాట్లాడుతూ.. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు లోన్లు ఇస్తుందనే ఆశతో కొంతమేర ఇల్లు నిర్మించానని, అయితే లోన్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇల్లు లేకపోవడం వల్ల తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.