పిల్లలకు ప్రైవసీ ఇస్తున్నారా?
రోజు మొత్తం వాళ్లని గమనిస్తున్నట్లు పిల్లలు భావిస్తే అభద్రతాభావం మొదలవుతుంది. వారికి కాస్త ప్రైవసీ ఇవ్వాలి. అలా చేస్తే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, వారిని వారు అర్థం చేసుకోవడానికి టైం దొరుకుతుంది. పూర్తిగా ప్రైవసీగా వదిలేయకుండా వారితో ఫ్రెండ్లీగా ఉండాలి. టీనేజ్ వాళ్లకి ప్రైవసీ ఇచ్చినా SM వినియోగానికి అడ్డుకట్టవేయాలి. తరచూ పిల్లలతో వారించకుండా అర్థమయ్యేలా చెప్పాలి.