VIDEO: నత్త నడకన పెద్ద చెరువు సుందరీకరణ పనులు

VIDEO: నత్త నడకన పెద్ద చెరువు సుందరీకరణ పనులు

SRPT: కోదాడ పెద్ద చెరువు సుందరీకరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. రూ. 5 కోట్లతో ప్రారంభమైన పనులు మధ్యలో ఆగిపోగా, మున్సిపాలిటీ రూ.1 కోటి ఖర్చు చేసిన పురోగతి లేదు. 2023లో రూ.8 కోట్లతో మళ్లీ శంకుస్థాపన చేసిన ఆలస్యం జరుగుతుంది. 2024లో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించగా తాజాగా పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.