ఉగ్రదాడి.. వృద్ధ జంట సాహసం!

ఉగ్రదాడి.. వృద్ధ జంట సాహసం!

ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి ఘటనకు సంబంధించి మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. యూదుల వేడుకను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న వేళ ఓ వృద్ధ జంట ఉగ్రవాదిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కుని తిరబడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కిందపడిపోవడంతో చివరకు అతడి చేతిలోనే వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు.