ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ELR: జీవన ఎరువులైన నానో ఎరువులనే రైతులంతా వాడాలని కేఆర్. పురం వ్యవసాయ సంచాలకులు, పీజీ బుజ్జిబాబు తెలిపారు. మంగళవారం బోడిగూడెం, మంగపతి దేవి పేట గ్రామాల్లో వ్యవసాయ శాఖ మండల అధికారి పోసా రావు ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. కొయ్యలగూడెం, బయ్యనగూడెం గ్రామాల్లో ఉన్న ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు.