VIDEO: పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు మీరు హాజరు కాలేదు
HYD: ప్రభుత్వం మూసీపై తాజ్ కృష్ణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని, బీఆర్ఎస్ నేతలను కూడా ఆహ్వానించగా హాజరు కాలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వారు మాట్లాడుతూ.. ఫైవ్ స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ వద్దు, మూసీతీరంలో బాధితుల మధ్యలో పెట్టాలని మేము అనుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.