తమిళనాడులో ఐటీ సోదాలు

తమిళనాడులో ఐటీ సోదాలు

తమిళనాడు హిందూ ధార్మిక , దేవాదాయ శాఖ మంత్రి పి.కె. శేఖర్ బాబు నివాసం, కార్యాలయాలపై IT అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు మరో ఐదు చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్రమ నగదు లావాదేవీలను అరికట్టడమే లక్ష్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.