ఇంటింటి ప్రచారంలో జోరు పెంచిన మాజీ ఎమ్మెల్యే

NRPT: మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మఖ్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి గురువారం కృష్ణ మండలం గుడేబల్లూర్ గ్రామంలో BRS కార్యకర్తలతో కలిసి జోరుగా ఇంటింటి ఎన్నికల ప్రకారం నిర్వహించారు. 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.