VIDEO: దామెర బండ్ పునరుద్ధరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: దామెర బండ్ పునరుద్ధరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: పరకాల పట్టణంలో రూ. 3.14 కోట్ల వ్యయంతో చేపట్టనున్న దామెర బండ్ పునరుద్ధరణ పనులను అధికారులతో కలిసి గురువారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలు, తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ప్రజలకు ఉపయోగపడేలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పరకాల ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని తెలిపారు.