VIDEO: కంభం ఎస్సై కు ఘనంగా వీడ్కోలు

VIDEO: కంభం ఎస్సై కు ఘనంగా వీడ్కోలు

ప్రకాశం: కంభం ఎస్సై నరసింహారావు ఇవాళ ఒంగోలు విఆర్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన ఎస్సైగా శివకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న ఎస్సై నరసింహారావుకు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. కంభంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు అభినందనీయమని సిబ్బంది కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.