అనుమతులు లేకుండా వెలుస్తున్న వాటర్ ప్లాంట్లు

అనుమతులు లేకుండా వెలుస్తున్న వాటర్ ప్లాంట్లు

KDP: వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. దీనికి తోడు నీటి వనరులు అడుగంటుతుండంతో పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి అవస్థలు ప్రారంభమయ్యాయి. ఇదే అదునుగా అనుమతులు లేకుండా ప్రైవేటు ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవవడంతో నిబంధనలు పాటించకుండా కొందరు అడ్డగోలుగా ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని స్థనికులు ఆరోపిస్తున్నారు.