సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: కలిదిండి మండలం కోరుకొల్లులో శుక్రవారం ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలకు నూతనంగా నిర్మించిన ప్రహారి గోడ, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామములో కొలువై ఉన్న శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, తదితరులు పాల్గొన్నారు.