నామినేషన్ల స్క్రూటినీ జాగ్రత్తగా చేపట్టాలి: కలెక్టర్

నామినేషన్ల స్క్రూటినీ జాగ్రత్తగా చేపట్టాలి: కలెక్టర్

MBNR: కోయిలకొండ మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీని ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన స్క్రూటినీని ఆయన తనిఖీ చేశారు. ప్రతి నామినేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించి, నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.